Header Banner

Kuppam incident: ఆ ఘటనపై కఠిన చర్యలకు చంద్రబాబు ఆదేశం! అరెస్ట్ అయినా నిందితుడు.. నెక్స్ట్ ఏంటి?

  Tue Jun 17, 2025 10:32        Politics

ఓ మహిళను పట్టపగలు నిర్దాక్షిణ్యంగా చెట్టుకు కట్టేసిన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. అందుకు సంబంధించి వీడియోలు సైతం సోషల్ మీడియా (Social Media)లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జరిగిన ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. మహిళపై దాడి చేసిన వారిపై వెంటనే అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం సీఎం ఎస్పీతో మాట్లాడగా.. నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశామని సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటను పునరావృతం కాకుండా చూడాలని పోలీసు ఉన్నతాధికారులకు వార్నింగ్ ఇచ్చారు. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు. కాగా, కుప్పం (Kuppam) మండల పరిధిలోని నారాయణపురం (Narayanapuram) గ్రామానికి చెందిన శిరీష, భర్త తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన ముని కన్నప్ప వద్ద మూడేళ్ల క్రితం రూ.80 వేలు అప్పుగా తీసుకున్నారు. అయితే, తీసుకున్న అప్పుకు వడ్డీ పెరుగుతూ.. పుట్టెడు అప్పుగా మారింది. దీంతో చేసిన అప్పు తీర్చలేక భార్య, బిడ్డలను వదిలేసిన భర్త తిమ్మరాయప్ప గ్రామం విడిచి వెళ్లిపోయాడు. కానీ, భార్య శిరీష మాత్రం అదే గ్రామంలో ఉంటూ కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఈ క్రమంలో తనకు రావాల్సిన డబ్బు ఇవ్వాలని మునికన్నప్ప, శిరీష ఇంటికి వెళ్లాడు. ఆమెను బూతులు తిడుతూ.. ఏకంగా ఇంట్లోంచి లాక్కెళ్లి గ్రామస్థులు ఎదుటే తనకు డబ్బులు ఎప్పడిస్తావంటూ పక్కనే ఉన్న వేప చెట్టుకు తాడుతో కట్టేశాడు. ఆ తతంగాన్ని మొత్తం అక్కడే ఉన్న ఒకరు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఆ ఘటనపై తాజాగా సీఎం చంద్రబాబు స్పందించి నిందితలపై కఠిన చర్యలకు ఆదేశించారు.

ఇది కూడా చదవండి: ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! రూ.4,609 కోట్లతో, ఈ రూట్‌లోనే..

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

Changes in Caste Name: ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ కులం పేరు మార్పు!

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

ఏపీ ప్రజలకు శుభవార్త! ఆసియాలోనే తొలిసారిగా మన విశాఖలోనే.. భారీ ప్రాజెక్టు!

 

నేడు విశాఖకు సీఎం చంద్రబాబు! కారణం అదే !

 

రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు! ఇక నుంచి ఇలా!

 

నో పోలీస్ వెరిఫికేషన్ 3 రోజుల్లో మీ ఇంటికే పాస్ పోర్ట్! పూర్తి వివరాలు ఇవే!

 

తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!

 

మేం ఇంకా బ్రతికే ఉన్నాం.. భయమేస్తుంది! మమ్మల్ని ఇండియాకు తీసుకెళ్లిపోండి!

 

కేవలం రూ.16కే లావా స్మార్ట్ వాచ్! ఆఫర్ ఎప్పటివరకంటే?

 

ఇంకో 6 రోజుల్లో రైతుల అకౌంట్లలోకి డబ్బులు! లిస్టులో మీ పేరు వస్తుందో లేదో చెక్ చేసుకోండిలా!

 

 తీవ్ర విషాదం! నదిలో కుప్పకూలిన వంతెన 25 మంది టూరిస్టులు గల్లంతు!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!

 

ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!

 

మామిడి రైతులకు భరోసా.. మార్కెటింగ్ పై మంత్రి సమీక్ష! సీఎంతో ప్రతిపాదన హామీ!

 

నిరూపిస్తే రాజీనామా చేస్తా! జగన్‌కు ఏపీ మహిళా మంత్రి సవాల్ !

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #kuppam #lady #women #cm #ap #chandrababu #naidu #arrested #strict #warning